BJP Suspends Nupur Sharma From Party: నూపూర్ శర్మను సస్పెండ్ చేసిన బీజేపీ | ABP Desam
  • 2 years ago
BJP Official Spokesperson Nupur Sharma ను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. మహ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఇటీవల కాన్పూర్ లో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి.
Recommended