ITBP Mountainerrs Scaled Mt.Abi Gamin Peak : అబీ గమిన్ శిఖరం ఎక్కేసిన ఐటీబీపీ జవాన్లు | ABP Desam

  • 2 years ago
Mount Abi Gramin Peak ను అధిరోహించారు Indo Tibetan Border Police జవాన్లు. 24 వేల అడుగుల ఎత్తున హిమాలయాల్లో ఉన్న మౌంట్ అబీగమిన్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించింది ఈ బృందం. శిఖరం అంచుకు చేరుకున్న తర్వాత బద్రీ విశాల్ కీ జై అంటూ పర్వతారోహకులు నినాదాలు చేశారు. ఇప్పటివరకూ ఐటీబీపీ జవాన్లు 230 శిఖరాలను అధిరోహించినట్లు ఐటీబీపీ వెల్లడించింది.

Recommended