Jayaprada BJP | జయప్రద - ఇక రాజమండ్రి నుంచే రాజకీయం| @ABP Desam ​

  • 2 years ago
ఒకప్పటి హీరోయిన్... యూపీ నుంచి రాజకీయాల్లో కొంత కాలం చక్రం తిప్పిన జయప్రద ఇక నుంచి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం చేయాలనుకుంటున్నారు. రాజమండ్రిలో జేపీ నడ్డా సభకు హాజరయ్యారు. ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

Recommended