టీడీపీ నేతల వరుస అరెస్ట్‌లు

  • 2 years ago
పల్నాడు జిల్లాలో టీడీపీ కార్యకర్త జల్లయ్య అంత్యక్రియలకు వెళుతున్న టీడీపీ నేతల్ని పోలీసులు ఎక్కడికక్కడే అరెస్ట్ చేశారు. మరికొందరు నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు.

Recommended