IPL 2022: Rajat Patidar's Family Wanted Him To Take Over Pipes Business | Telugu Oneindia

  • 2 years ago
Rajat Patidar's Family Wanted Him To Take Over Their Manufacturers Of Pipes Business. he was least interested. He started off as a bowler and took a keen interest in batting only when he reached the under-15 level. Here, former Mumbai cricketer Amey Khurasia helped him restructure his technique | తాజా ఐపీఎల్ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యువ ప్లేయర్ రజత్ పటీదార్ అజేయ శతకంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే రజత్ పటీదార్ ఫ్యామిలీకి అతను క్రికెటర్ కావడం ఏ మాత్రం ఇష్టం లేదట. రజత్ పటీదార్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను అతని డొమెస్టిక్ క్రికెట్‌మేట్, మధ్యప్రదేశ్ సీనియర్ ప్లేయర్ ఈశ్వర్ పాండే మీడియాతో పంచుకున్నాడు.

#IPL2022
#RajatPatidar
#RCB

Recommended