IPL 2022 : అభిమానుల మద్దతు వల్లే నాలో ఆత్మవిశ్వాసం! - Virat Kohli After Winning Knock vs GT

  • 2 years ago
IPL 2022 : The latest match of IPL 2022 between RCB and GT saw star batter Virat Kohli roaring back to form with his match-winning 73 off 54. After bagging the first Player of the Match award of the season, Kohli spoke on how he sweated out 90 minutes in nets before the game | ఐపీఎల్ 2022 సీజన్‌లో దారుణంగా విఫలమైన కోహ్లీ గుజరాత్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఈ సీజన్‌లో తాను జట్టు కోసం ఆశించిన రితీలో రాణించలేకపోయానని, దాంతో తీవ్ర నిరాశకు గురయ్యానని చెప్పాడు. ఇదే తనను మనోవేదనకు గురిచేసిందని వెల్లడించాడు.

#IPL2022
#RCB
#ViratKohli
#RoyalChallengersBangalore

Recommended