Virat Kohli కి వాల్యూబుల్ సజెషన్స్ | IPL 2022 | RCB | Telugu Oneindia
  • 2 years ago
Ipl 2022 : Wasim jaffer shares some key suggestions to RCB player virat kohli
#Viratkohli
#rcb
#ipl2022

ఈ సీజన్‌లో విఫలమవుతున్న కోహ్లీ ప్రస్తుత ఫామ్‌ను చూస్తుంటే చాలా నిరుత్సాహంగా ఉందని జాఫర్ అన్నాడు. కోహ్లీ తన ప్రాక్టీస్ సెషన్లలో మంచి ప్రదర్శననే నమోదు చేస్తున్నాడు కానీ.. మ్యాచ్ జరుగుతున్నప్పుడు మాత్రం తన టచ్ కోల్పోతున్నాడని అభిప్రాయపడ్డాడు.
Recommended