SRH Play Off చేరాలంటే ఈ ఫార్ములా ఫాలో కావాల్సిందే | Kane Williamson | IPL 2022 | Telugu Oneindia

  • 2 years ago
Kane Williamson on Sun risers hyderabad loss vs rcb
#kanewilliamson
#ipl2022
#sunrisershyderabad

రాయల్ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమయ్యామని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న వికెట్‌పై ఆర్‌సీబీ భారీ స్కోర్ చేసిందని చెప్పాడు. చేజింగ్‌లో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమైన తాము మూల్యం చెల్లించుకున్నామని చెప్పాడు. ఆదివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను 67 పరుగుల తేడాతో ఆర్‌సీబీ చిత్తు చేసింది.

Recommended