ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు

  • 2 years ago
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో బాదుడు ప్రభుత్వం పాలిస్తోందని మండిపడ్డారు. నాడు ముద్దులు.. ఇప్పుడు గుద్దులు.. ఇదే జగన్ పాలన ఎద్దేవా చేశారు.

Recommended