వికారాబాద్: తాండూరు గడ్డపై బీజేపీ జెండా ఎగురవేయాలి: ఈటల

  • 2 years ago
వికారాబాద్ జిల్లా తాండూర్‌ గడ్డపై బీజేపీ జెండా ఎగురవేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. తాండూర్‌లో బీజేపీ శిక్షణా కార్యక్రమాలను బీజేపీ జెండా ఎగురవేసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు.

Recommended