Hailstorm In Vikarabad .. తెల్లటి మంచు దుప్పటి కప్పుకున్న వికారాబాద్.. | Telugu OneIndia
  • last year
Hyderabad Weather Rain In Many Area's in City Vikarabad Hailrain Road turns icy | వికారాబాద్ జిల్లాలో పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. శీతల దేశాల్లో కనిపించే దృశ్యాలు వికారాబాద్ రోడ్లపై కనిపించాయి. వడగండ్లు అధికంగా కురువడంతో రోడ్లు మొత్తం మంచు దుప్పటితో కప్పినట్లు కనిపించాయి.


#Hyderabad
#HailstormInVikarabad
#HyderabadWeather
#HeavyRainfallHyderabad
#Telangana
Recommended