T Natarajan SRH కే కాదు.. ప్రతిష్టాత్మక టోర్నీ కి కూడా | Telugu Oneindia

  • 2 years ago
sunil gavaskar predicts t natarajan will be playing for teamindia in t20 world cup squad
#Tnatarajan
#teamindia
#srh
#ipl2022

ఐపీఎల్-2022 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఈ ఐపీఎల్లో రాణించిన ప్లేయర్లకు దక్కే అవకాశాలు, వచ్చే గుర్తింపు ఓ రేంజులో ఉంటుంది. అందుకే ఐపీఎల్లో రాణించాలని ప్లేయర్లు తహతహలాడుతుంటారు. అలాగే దేశ జట్టులో చోటు కోల్పోయిన వాళ్లు మళ్లీ స్థానం కోసం ఐపీఎల్లో రాణించడానికి తీవ్రంగా శ్రమిస్తుంటారు. ఈ క్రమంలో ఈ సీజన్లో చాలా మంది దేశీయ ప్లేయర్లు తమ ఆటతో ఆకట్టుకుంటున్నారు.

Recommended