1996 Dharmapuri Trailer Launch | Filmibeat Telugu

  • 2 years ago
1996 Dharmapuri trailer launch. Sekhar Master coming up with Dharmapuri.
#Dharmapuri
#SekharMaster
#Tollywood
#directormaruthi

దర్శకుడు మారుతి రిలీజ్ చేసిన ‘1996 ధర్మపురి’’ ట్రైలర్ ఆసక్తికరంగా వుంది. 1996 ప్రాంతంలో జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అందుకు తగినట్లు సహజసిద్ధ వాతావరణంలో వాస్తవానికి దగ్గర చిత్రీకరించిన ఈ ప్రేమ కథ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. యువ నటులు గగన్‌ విహారి, అపర్ణ దేవి జంటగా జగత్‌ తెరకెక్కించిన చిత్రమిది. టాప్ కొరియోగ్రాఫర్ శేఖర్‌ మాస్టర్‌ ఈ చిత్రానికి సమర్పకులుగా వుండటం మరో విశేషం.

Recommended