Director Maruthi Interviews Naresh About First Rank Raju || Filmibeat Telugu
  • 5 years ago
A bookish geek who often excels in studies, Raju is an engineering student who is obsessed with academics and very little else. When he is eventually forced to face the real world that lies beyond books, Raju stumbles on to a long learning curve that is all about important life lessons. #firstrankraju #chetanmaddineni #kashishvohra #maruthi #naresh #tollywood చేతన్ మద్దినేని, కౌశిక్ ఓరా ప్రధాన పాత్రల్లో నూతన దర్శకుడు నరేష్ కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’. డాల్ఫిన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మంజునాధ్. వి. కందుకూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.‘ఫస్ట్ ర్యాంక్ రాజు’ సినిమాలో కాన్సెప్ట్ బాగున్నప్పటికీ.. దాన్ని స్క్రీన్ మీద ఎలివేట్ చేయడంలో దర్శకుడు తడబడ్డాడు. ఇకపోతే కొన్ని అక్కర్లేని కామెడీ సన్నివేశాలు, సాగదీతీత సీన్స్ సినిమాకు మైనస్ పాయింట్లుగా నిలిచాయి. .
Recommended