Yuzvendra Chahal's Allegations Against James Franklin | Oneindia Telugu

  • 2 years ago
Yuzvendra Chahal said that when he was playing for the Mumbai Indians with the 2011 IPL season, he was ragged by then teammates James Franklin and all-rounder Andrew Symonds.
#IPL2022
#YuzvendraChahal
#JamesFranklin
#MumbaiIndians
#AndrewSymonds
#RoyalChallengersBangalore
#RajasthanRoyals
#Cricket

2011 ఐపీఎల్ సీజన్‌తో తాను ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నప్పుడు అప్పటి సహచర ఆటగాళ్లు జేమ్స్‌ ఫ్రాంక్లిన్‌, ఆల్‌రౌండర్‌ ఆండ్రూ సైమండ్స్‌ తనను కట్టివేశారని చెప్పాడు. వాళ్లిద్దరు తన నోటికి ప్లాస్టర్ వేసి గదిలో పడేసారని తాను ఆ రాత్రంతా నరకం అనుభవించానని చాహల్ చెప్పుకొచ్చాడు.