IPL 2019 : Royal Challengers Bangalore Lost Their Fourth Successive Match In IPL 2019 || Oneindia
  • 5 years ago
Virat Kohli put up a brave face after Royal Challengers Bangalore lost their fourth successive match in the 2019 Indian Premier League. Rajasthan Royals stormed away to a 7-wicket win in Jaipur on Tuesday and RCB are now the only team this season yet to win a match.
#ipl2019
#rcbvsrr
#RoyalChallengersBangalore
#rajasthanroyals
#viratkohli
#ajinkyarahane
#stevesmith
#rahultripathi
#abdevilliers
#sanjusamson
#josbuttler

ఐపీఎల్ 2019 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తొలి గెలుపుని రుచి చూసింది. జైపూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్‌లో బోణీ చేసింది. మూడు మ్యాచ్‌లు వరుసగా ఓటమి పాలైన తర్వాత నాలుగో మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధించింది. ఆర్సీబీ నిర్దేశించిన 159 పరుగుల విజయ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్లు కోల్పోయి చేధించింది. రాజస్థాన్ జట్టులో జోస్ బట్లర్ (59) హాఫ్ సెంచరీతో రాణించగా స్టీవ్ స్మిత్ (38), రాహుల్ త్రిపాఠి(34) పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
Recommended