Honda Cars April 2022 Offers | Cash Discounts & More | Details In Telugu
  • 2 years ago
ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా, 2022 ఏప్రిల్ నెల అమ్మకాలను పెంచుకునేందుకు తమ కార్లపై డిస్కౌంట్లను మరియు వివిధ రకాల ఆఫర్లను ప్రకటించింది. ఈ నెలలో హోండా కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు గరిష్టంగా రూ. 33,158 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్స్, ఎక్సేంజ్ బోనస్‌ మరియు కార్పోరేట్ తగ్గింపులు ఉన్నాయి. అయితే ఈ ఆఫర్స్ అన్నీ కూడా 2022 ఏప్రిల్ 1 నుండి 30 వరకు కొనుగోలు చేసినవారికి మాత్రమే వర్తిస్తాయి. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.

#honda #hondaoffers #hondajazz #hondaamaze #honda wr-v #hondacity
Recommended