IPL 2022 : Trolls On Rohit Sharma For Consecutive Failures | Oneindia Telugu
  • 2 years ago
ipl 2022:trolls on mumbai indians captain rohit sharma
#rohitsharma
#hitman
#mumbaiindians
#mi
#mivskkr
#kkrvsmi

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌.. పాట్‌ కమిన్స్‌ విధ్వంసం సృష్టించడడంతో 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది.
Recommended