IPL 2022: SRH VS RR పెద్దగా స్టార్లు లేరు అయినా తొక్కుకుంటూ పోవాలె
  • 2 years ago
IPL 2022, SRH VS RR: Sunrisers Hyderabad VS Rajasthan Royals match at MCA stadium in Pune on March 29


#IPL2022
#SRHVSRR
#SunrisersHyderabad
#RajasthanRoyals
#KaneWilliamson
#NicholasPooran
#AidenMarkram
#సన్‌రైజర్స్ హైదరాబాద్

IPL లో ఈ సాయంత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఢీ కొట్టబోతోంది. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. సన్‌రైజర్స్ ఎంట్రీ కోసం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్నారు అభిమానులు.
Recommended