Congress Leaders Arrest బీజేపీ కార్యాల‌యం ముట్ట‌డి.. మ‌హిళా కాంగ్రెస్ నేత‌ల అరెస్ట్ | OneindiaTelugu
  • 2 years ago
Congress Leaders protest against bjp
#congress
#bjp
#petrolhike
#telangana
#hyderabad

తెలంగాణ మహిళ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు.. ఒక్కసారిగా బీజేపీ కార్యాల‌యంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు.. మహిళ కాంగ్రెస్ చైర్మన్ సునీతారావ్ తో పాటు పలువురు మహిళలను అరెస్ట్ అదుపులోకి తీసుకున్నారు.
Recommended