Eye Witness on Bhoiguda Fire Accident | Oneindia Telugu
- 2 years ago
Massive fire breaks out in Secunderabad, 11 charred to death
#Secunderabad
#hyderabad
#BhoigudaFireAccident
#telangana
#bhoiguda
హైదరాబాద్: సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 11 మంది సజీవదహనం అయ్యారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరారు. మృత్యువుతో పోరాడుతున్నారు. ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టమ్ కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Recommended
Hyderabad నగరంలో సందడి చేస్తున్న డబుల్ డెక్కర్ బస్సులు.. *Telangana | Telugu OneIndia
Oneindia Telugu
Hyderabad: Charminar వద్ద పరిస్థితి ఇదీ... Ground Report *Telangana | Telugu OneIndia
Oneindia Telugu