New Maruti Suzuki Baleno India Launch | Price Rs 6.35 Lakh | Styling, Safety & Mileage In Telugu

  • 2 years ago
భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు మారుతి సుజుకి కంపెనీ తన 2022 మారుతి బాలెనో విడుదల చేసింది. ఈ కొత్త బాలెనో ప్రారంభ ధర రూ. 6.35 లక్షలు కాగా టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 9.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇప్పటికే కంపెనీ ఈ మోడల్ కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కావున కొనుగోలుదారులు రూ. 11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. దీని గురించి మరింత సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం.

#NewBaleno #MarutiSuzukiBaleno #2022MarutiSuzukiBaleno #MarutiBalenoFeatures

Recommended