Uttar Pradesh Elections 2022: Phase 1 Polling Updates | Oneindia Telugu
  • 2 years ago
Uttar Pradesh Elections 2022: First Phase Polling under way in 58 seats in Western UP. Uttar Pradesh Elections 2022 Phase 1 Polling Updates
#UttarPradeshElections2022
#UPelections2022
#AssemblyElections
#BJP
#SP
#Congress
#AkhileshYadav
#YogiAdityanath
#SamajwadiParty
#PMModi
#ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు

ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉత్తర ప్రదేశ్ లో తొలి విడత పోలింగ్ జరగనుంది. మొత్తం 58 స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా ఈ 58 నియోజకవర్గాల్లోని 2.28 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అలాగే 623 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 73 మంది మహిళ అభ్యర్థులు ఉన్నారు.
Recommended