Sudheer Babu And Krithi Shetty latest movie Aa Ammayi Gurinchi Meeku Cheppali First Look Launch. Directed By Mohan krishnaindraganti and bankrolled by mythri movie makers. #AaAmmayiGurinchiMeekuCheppali #MohanKrishnaIndraganti #Tollywood #SudheerBabu #KrithiShetty
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుధీర్ బాబు, కృతి శెట్టి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం మోహన్ కృష్ణ ఇంద్రగంటి వహిస్తున్నారు. మహేంద్ర బాబు బి, కిరణ్ బళ్ళపల్లి కలిసి నిర్మిస్తున్నారు. సంగీతం వివేక్ సాగర్ అందిస్తున్నారు.