Harnaaz Sandhu Is The Miss Universe 2021 | All You Need To Know || Oneindia Telugu

  • 2 years ago
Miss Universe 2021: India's Harnaaz Kaur Sandhu crowned Miss Universe 2021, Know All about Harnaaz Sandhu Here. And Before Harnaaz Sandhu, Sushmita Sen in 1994 and Lara Dutta in 2000 have won the title of Miss Universe
#HarnaazSandhu
#MissUniverse2021
#HarnaazSandhuMissUniverse
#HarnaazKaurSandhu
#LaraDutta
#SushmitaSen

భారత యువతి , పంజాబ్‌కు చెందిన 21 ఏళ్ళ హర్నాజ్‌ కౌర్‌ సంధు మిస్‌ యూనివర్స్‌ 2021 పోటీల్లో పాల్గొని టైటిల్‌ను గెలుపొందింది. దీంతో 21 ఏళ్ల తరువాత భారత్‌కు మిస్‌ యూనివర్స్‌ కిరీటం దక్కినట్లయింది మొత్తంగా భారతీయులను గర్వపడేలా చేసింది హర్నాజ్‌ కౌర్‌ సంధు.

Recommended