India Vs Australia 2019,T20I : Rohit Sharma Missed A New World Record In T20I | Oneindia Telugu
  • 5 years ago
Rohit Sharma is on the verge of creating a new record in T20 Internationals. Rohit, who is gearing up for the two-match T20I series against Australia, is just two sixes away from surpassing New Zealand's Martin Guptill and Windies opener.
#IndiavsaustraliaT20I
#RohitSharma
#viratkohli
#MSDhoni
#jaspritbumrah
#yuzuvendrachahal
#australiainindia
#cricket
#teamindia

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ టీ20ల్లో అరుదైన రికార్డుకి ఒక సిక్స్ దూరంలో నిలిచాడు. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య సుదీర్ఘ పర్యటనకు తెరలేచింది. రెండు టీ20ల సిరిస్‌లో భాగంగా విశాఖపట్నం వేదికగా ఆదివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఫీల్డింగ్ ఎంచుకుని భారత్‌ను బ్యాటింగ్‌‌కు ఆహ్వానించాడు.
Recommended