IPL 2022 Mega Auction : KS Bharat Stuns RCB | Vijay Hazare Trophy || Oneindia Telugu

  • 2 years ago
IPL 2022 Mega Auction: KS Bharat slams 161 off 109 balls in Vijay Hazare Trophy Ahead Of IPL 2022 Mega Auction

#IPL2022MegaAuction
#KSBharat
#VijayHazareTrophy
#RCB
#TeamIndia

ఆర్సీబీ కేఎస్ భరత్ ని వదులుకుని తప్పు చేసిందేమో అన్పిస్తోంది. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో మన తెలుగు కుర్రాడు, ఆంధ్ర క్రికెటర్ కేఎస్ భరత్ అజేయ సెంచరీతో చెలరేగాడు.109 బంతుల్లో 14 ఫోర్లు, 8 సిక్స్‌లతో అజేయంగా 161 పరుగులు చేశాడు.

Recommended