Skip to playerSkip to main contentSkip to footer
  • 11/29/2021
మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆదాయం : 11 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 2 అవమానం : 2

ఈ రాశివారికి గృహసంచారం యోగదాయకంగానే ఉంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయం బాగుంటుంది. చక్కని ప్రణాళికలు వేసుకుంటారు.

ఖర్చులు మీ స్తోమతకు తగ్గట్టుగానే ఉంటాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులు, వివాహ సంబంధ ఏజెన్సీలను విశ్వసించవద్దు. బంధువులతో

తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. పదవులు, బాధ్యతల నుంచి తప్పుకుంటారు.

Category

🗞
News

Recommended