IPL 2022 : MS Dhoni ని వదులుకోము.. అప్పటివరకు మాతోనే ఉంటాడు! || Oneindia Telugu

  • 2 years ago
Chennai Super Kings (CSK) has reportedly decided to retain MS Dhoni for the next three seasons of IPL. Apart from Dhoni, the franchise has retained all-rounder Ravindra Jadeja and opener Ruturaj Gaikwad, reports said.
#IPL2022MegaAuction
#IPL2022
#MSDhoni
#CSK
#ChennaiSuperKings
#RavindraJadeja
#SureshRaina
#RuturajGaikwad
#SamCurran
#Cricket

ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన మహేంద్ర సింగ్ ధోనీ.. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే అతను వచ్చే సీజన్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ధోనీ సైతం తన మాటలతో అభిమానులను గందరగోళానికి గురిచేశాడు. చెన్నై చెపాక్ మైదానంలోనే చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతానని చెప్పి.. వచ్చే సీజన్ ఆడటంపై సంకేతాలు ఇచ్చాడు. అంతలోనే బీసీసీఐ రిటెన్షన్ పాలసీపైనే తాను లీగ్ కొనసాగేది ఆధారపడి ఉందని బాంబు పేల్చాడు.

Recommended