IND Vs NZ 2021 : దిగ్గజాలకు మాత్రమే Sanju Samson విలువ తెలుసు!! || Oneindia Telugu
  • 2 years ago
The Board of Control for Cricket in India (BCCI) on Tuesday announced a 16-member squad for the upcoming T20I series against New Zealand starting November 17. Samson's exclusion from the squad has shocked many fans, who are questioning the selectors' decision to keep the 26-year-old out of the Indian team despite his consistent performance in the last few months.
#JusticeForSanjuSamson
#INDVsNZ2021
#SanjuSamson
#Cricket
#RohitSharma
#RishabhPant
#ViratKohli
#IshanKishan
#MohammedSiraj
#VenkateshIyer
#AxerPatel
#RahulDravid
#TeamIndia


టీ20 ప్రపంచకప్‌ 2021లో పేలవ ప్రదర్శనతో సూపర్ 12 దశ నుంచే వెనుదిరిగిన టీమిండియా.. మరో వారం రోజుల్లో సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. నవంబర్‌ 17 నుంచి న్యూజిలాండ్‌తో భారత్ టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ మంగళవారం భారత జ‌ట్టును ప్ర‌క‌టించింది. విరాట్ కోహ్లీ ఇప్ప‌టికే అంత‌ర్జాతీయ టీ20 మ్యాచ్‌ల‌కు కెప్టెన్సీ బాధ్య‌త నుంచి త‌ప్పుకోవ‌డంతో.. జ‌ట్టు ప‌గ్గాల‌ను బీసీసీఐ స్టార్ ఓపెనర్ రోహిత్ శ‌ర్మ‌కు అందించింది. ఇక యువ బ్యాటర్ కేఎల్ రాహుల్ భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. కివీస్ సిరీస్ కోసం మొత్తం 16 స‌భ్యుల జట్టును బీసీసీఐ ప్ర‌క‌టించింది.
Recommended