T20 World Cup : బ్యాట్‌ను గ‌న్ ట్రిగ్గ‌ర్ నొక్కిన‌ట్లు.. Dhoni తరహాలో సెలెబ్రేషన్స్| Oneindia Telugu

  • 3 years ago
ఏమాత్రం అంచనాలు లేకుండా టీ20 ప్రపంచకప్‌ 2021లో అడుగుపెట్టిన పాకిస్థాన్‌ వరుస విజయాలతో దూసుకుపోతున్న . విషయం తెలిసిందే. సూపర్‌-12 గ్రూప్‌-2లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచులో పాకిస్థాన్‌ 5 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్‌పై అద్భుత విజయాన్ని అందుకుంది.ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాట‌ర్ ఆసిఫ్‌ అలీ తన ప‌వ‌ర్ షాట్ల‌తో మైదానంలో అభిమానులను అలరించాడు.

#T20WorldCup
#MSDhoni
#AsifAli
#PakvsAfg
#RashidKhan
#ViratKohli
#BabarAzam
#IndvsPak
#RohitSharma
#Cricket
#TeamIndia

Recommended