Pelli SandaD Movie Team Success Meet

  • 3 years ago
Pelli SandaD is a romantic entertainer movie directed by Gowri Ronanki under K Raghavendra Rao's supervision. The movie casts Roshan and Sree Leela are in the lead roles. The Music composed by MM Keeravani and produced by Baahubali makers under Arka Media Works banners.
#PelliSandaD
#Roshan
#SreeLeela
#MMKeeravani
#KRaghavendraRao
#GowriRonanki
#Tollywood


హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌, శ్రీ లీలా జంటగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన చిత్రం పెళ్లి సందD. ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు అందిస్తున్న ఈ చిత్రానికి గౌరి రోణంకి ద‌ర్శ‌కత్వం వహించారు. ఈ చిత్రం విడుదలై మంచి టాక్ ని సొంతం చేసుకుంది.

Recommended