#BiggBossTelugu5 : Vj Sunny సూపర్ పవర్ | Shannu ని దాటేస్తాడేమో || Oneindia Telugu
  • 2 years ago
Vj Sunny turning as a super power in the house.
#Vjsunny
#Shannu
#Priya
#BiggbossTelugu5

ప్రియా సన్నీ గురించి మాట్లాడుతూ.. అతనికి 9 మార్కులు ఇస్తున్నాను. బిగ్ బాస్ లో గేమ్ లో భాగంగా ఎన్నో అనుకుంటాం. అవన్నీ కూడా ఆ క్షణంలోనే వదిలేయాలి. ఇప్పుడు నా ప్లేట్ లో తినే హక్కు నీకు ఉంది. నా కప్పులో టీ తాగే హక్కు కూడా నీకు ఉంది. నిజానికి ఈ వారం మరింత దగ్గర అవ్వాలని అనుకున్నాను. కానీ ఇంతలోనే ఎలిమినేట్ కావాల్సి వస్తుందని ప్రియా సన్నీ గురించి కాస్త ఎమోషనల్ గానే డైలాగ్స్ వదిలింది. దీంతో సన్నీ కూడా కాస్త ఫీల్ అయినట్లు కనిపించాడు.
Recommended