India can be beaten by any side in the knock-outs because of lack of Plan B, says Nasser Hussain

  • 3 years ago
T20 World Cup: India can be beaten by any side in the knock-outs because of lack of Plan B, says Nasser Hussain
#IndVSPak
#Nasserhusaain
#Teamindia
#t20worldcup2021

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా నాకౌట్‌లో చిత్తవుతుందని, ఆ జట్టును ఏ టీమ్‌ అయినా ఓడించే అవకాశం ఉందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ అన్నాడు. టీ20 ఫార్మాట్‌లో హాట్ ఫేవరేట్ అంటూ ఎవరూ ఉండరని, ఓ మూడు బంతులు మ్యాచ్ ఫలితాన్ని శాసించగలవన్నాడు.