పాపం.. మంత్రి పదవి కోసం Jeevan Reddy ఉబలాటపడుతున్నాడు! - Manavatha Roy

  • 3 years ago
TRS MLA Jeevan Reddy made comments on PCC president Revanth Reddy recently. In this context, Congress leader Manavatha Roy responded. Manavatha Roy said that Jeevan was vying for the post of minister. So to get credit from KCR and KTR he is making comments on Opponent party.
#RevanthReddy
#JeevanReddy
#ManavathaRoy
#TRS
#KCR
#Congress
#Telangana

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై తెరాస ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే.ఈ నేపధ్యం లో కాంగ్రెస్ నేత మానవతా రాయ్ స్పందించారు. మంత్రి పదవి కోసం జీవన్ ఉబలాటపడుతున్నాడని కేసీఆర్ కేటీఆర్ దగ్గర మార్కులు కొట్టేయాలనే అలా చేస్తున్నాడని, రేవంత్ ని అనే హక్కు వాళ్ళకి లేదని మానవతా రాయ్ అన్నారు.

Recommended