రేవంత్ రెడ్డి పై మండిపడ్డ హనుమంతరావు || Hanumantharao Shouts On Malkajgiri MP Revanth Reddy
  • 5 years ago
Congress Senier leader V Hanumantharao Shouts On Malkajgiri MP Revanth Reddy.Hanumantha Rao Says He Is Ready To Take Up The PCC Post In Telangana.
#Hanumantharao
#CongressSenierLeader
#RevanthReddy
#Malkajgiri
#PCC

రేవంత్ రెడ్డి ని PCC అద్యక్షున్ని చేస్తారన్న మాటలపై కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు మండిపడ్డారు.ఇంత మంది కాంగ్రెస్ సీనియర్ నేతలుంటే...వేరే పార్టీ నుండి వచ్చిన రేవంత్ రెడ్డి ని ఎలా తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేసారు.PCC అద్యక్ష బాధ్యతలు చేపట్టడానికి తాను అన్ని వేళల సిద్దం అని హనుమంతరావు ప్రకటించారు.
Recommended