షర్మిళ పాదయాత్ర వివరాలపై కీలక ప్రకటన చేసిన అధికార ప్రతినిధి!!

  • 3 years ago
తెలంగాణ ప్రజల కష్టాలకు, కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం చూపించే లక్ష్యంగా వైయస్ షర్మిళ పాదయాత్ర ఉంటుందని వైయస్సార్ టీపి అధికార ప్రతినిధి దేవేందర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 20నుండి తెలంగాణలో వైయస్ షర్మిళ 400వందల రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్ల మేర పాద యాత్ర చేయబోతున్నట్టు ఆయన వివరించారు.

YSR TP spokesperson Devender Reddy said that the YS Sharmila Padayatra will be aimed at showing a lasting solution to the sufferings and tears of the people of Telangana. He explained that from the 20th of this month, ys Sharmila will be trekking four thousand kilometers for 400 days in Telangana.
#Yssharmila
#Padayatra
#Chevella
#Ysrtp
#Telanganasharmila
#Lotuspond
#Ysrdaughter

Recommended