Adipurush టికెట్లు వారికి Free... నిర్మాత అభిషేక్ అగర్వాల్ కీలక ప్రకటన | Telugu OneIndia
  • 10 months ago
Tollywood producer Abhishek Agarwal has been making some path-breaking movies of late and scored Pan India hits like The Kashmir Files and Karthikeya 2. The producer has an interesting line-up of movies. Interim, Abhishek Agarwal has announced to donate 10,000+ tickets of Rebel Star Prabhas’ Epic Mythological film Adipurush for free | రాముడిగా ప్రభాస్, సీతగా కృతిసనన్, లంకేశ్వరుడిగా సైఫ్ ఆలీ ఖాన్ నటించిన ఆదిపురుష్ సినిమాను తెలంగాణలోని వృద్దాప్య గృహాల్లోని వారికి, అనాథ పిల్లలకు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ సినిమాను ఉచితంగా చూపించాలని నిర్మాత అభిషేక్ అగర్వాల్ నిర్ణయం తీసుకొన్నారు. ఇందు కోసం ఆయన 10 వేలకుపైగా టికెట్లను ఉచితంగా అందించనున్నట్టు ఆయన అధికారికంగా ప్రకటనను రిలీజ్ చేశారు.

#Tollywood #Tiripathi #Telangana# Abhishek Agarwal, #Adhipurush #AdhipurushMovie #AdipurushMovieFreeTickets #June16Adipurush #AdhipurushMoviePreReleaseEevnt #AdhipurushReleaseDate #Hanuman #Prabhas #KritiSanon #SaifAliKhan #DirectorOmRaut
~PR.40~
Recommended