Virat Kohli - Dravid విషయమై ఇప్పటి వరకు నేను ఎవరితోనూ మాట్లాడలేదు..! || Oneindia Telugu

  • 3 years ago
Indian captain Virat Kohli on Saturday said he has "no idea exactly what's happening" when asked about the legendary Rahul Dravid being in line to be the team's head coach after the T20 World Cup.
#T20WorldCup
#RahulDravid
#ViratKohli
#RaviSashtri
#TeamIndiaCoach
#TeamIndia
#Cricket

టీమిండియా నూతన కోచ్‌ విషయంపై మీడియా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అడగ్గా... 'రాహుల్ ద్రవిడ్‌ టీమిండియా కోచ్‌ అవుతున్నాడన్న విషయంలో ఏం జరుగుతుందో నాకు తెలీదు. ఈ విషయంపై ఇప్పటి వరకు ఎవరితోనూ నేను మాట్లాడలేదు. ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి చర్చలు జరగలేదు అని బదులిచ్చాడు.

Recommended