IPL 2021 : KKR Deserved To Win IPL This Year - MS Dhoni || Oneindia Telugu
  • 3 years ago
IPL 2021 : “Before I start talking about CSK, it’s important I talk about KKR," Dhoni said. “For the position they were in after the first phase, it is very difficult to come back and do what they have done. If any team deserved to win the IPL this year, I feel it was KKR. I think the break helped them."
#IPL2021
#MSDhoni
#CSK
#ChennaiSuperKings
#KolkataKnightRiders
#KKR
#SureshRaina
#EoinMorgan
#Cricket

దుబాయ్‌ వేదికగా జరిగిన ఐపీఎల్‌-2021 ఫైనల్‌ మ్యాచ్‌లో సీఎస్‌కే.. కేకేఆర్‌ను 27 పరుగుల తేడాతో ఓడించి నాలుగోసారి చాంపియన్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం ధోని స్పందిస్తూ...‘‘సీఎస్‌కే కంటే ముందు నేను కేకేఆర్‌ గురించి మాట్లాడాలి. సీజన్‌ తొలి దశలో ఎదురైన పరాభవాల నుంచి తేరుకుని... ఇక్కడి వరకు రావడం నిజంగా చాలా కష్టంతో కూడుకున్న పని. ఈసారి ఐపీఎల్‌ టైటిల్‌ విజేత అయ్యే అర్హత ఏ జట్టుకైనా ఉందంటే.. అది కేకేఆర్‌. వాళ్ల ఆట తీరు అమోఘం. నిజానికి... ఐపీఎల్‌ వాయిదా వాళ్లకు మేలే చేసింది’’ అంటూ చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్‌-2021 రెండో అంచెలో మోర్గాన్‌ సేన అద్భుత ప్రద్శనతో ఆకట్టుకుందని కితాబిచ్చాడు.
Recommended