అరవింద్ కేజ్రీవాల్ పాలనను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలన్న తెలంగాణ ఆప్ || Oneindia Telugu

  • 3 years ago
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాలనను ప్రశంసిస్తూ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆయన పాలనను ఆదర్శంగా తీసుకోవాలని కోరుతూ తెలంగాణ ఆప్ నేతలు ఓ పాటను విడుదల చేసారు. దేశానికే ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అని తెలంగాణ ఆప్ కన్వీనర్ రాము గౌడ్ స్పష్టం చేసారు.

Telangana AAP leaders have released a song praising the rule of Delhi Chief Minister Arvind Kejriwal and asking other state chief ministers to adopt his rule as an ideal.Telangana AAP Convener Ramu Goud has made it clear that Kejriwal is the ideal Chief Minister for the country.
#Aap
#Delhicm
#Arvindkejriwal
#Idealruling
#Telanganaaap
#Song
#Songonruling
#Telanganaaap
#Ramugoud

Recommended