IPL 2021 : Venkatesh Iyer Record Most Runs In KKR After First 5 IPL Matches || Oneindia Telugu
  • 3 years ago
Punjab Kings defeated Kolkata Knight Riders by five wickets in the Indian Premier League here on Friday. KKR scored 165 for seven with opener Venkatesh Iyer scoring 67 off 49 balls. In this match Venkatesh Iyer record most runs in KKR after first 5 IPL matches.
#IPL2021
#VenkateshIyer
#KKRvsPBKS
#KLRahul
#KolkataKnightRiders
#ShahrukhKhan
#MayankAgarwal
#ArshdeepSingh
#NitishRana
#Cricket

ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయాన్నందుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. పంజాబ్ విజయం సాధించడంతో 16 పాయింట్లతో టేబు‌ల్‌లో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్.. అధికారికంగా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకుంది.కేకేఆర్‌ ఓపెనర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ పంజాబ్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో రాణించాడు. ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో అయ్యర్‌కు ఇది రెండో అర్థశతకం. ఈ నేపథ్యంలోనే తాజా అర్థసెంచరీతో వెంకటేశ్‌ అయ్యర్‌ కేకేఆర్‌ తరపున ఒక రికార్డు అందుకున్నాడు. కేకేఆర్‌ తరపున డెబ్యూ ఐపీఎల్‌ ఆడుతున్న వెంకటేశ్‌ అయ్యర్‌ తొలి ఐదు మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.
Recommended