David Warner లేకపోతే SRH బ్రాండ్ వాల్యూ ఢమాల్ | IPL 2021 || Oneindia Telugu
  • 3 years ago
David Warner, Sunrisers Hyderabad rift deepens; vents anger on Instagram after omitted from team bus
#DavidWarner
#Srh
#Ipl2021
#OrangeArmy
#Warner

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ పేరు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వార్నర్ ఎస్‌ఆర్‌హెచ్‌ను వీడనున్నాడనే వార్తలు వైరల్ కావడమే అందుకు ప్రధాన కారణం
Recommended