IPL 2021 : Rohit Sharma ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి.. Teamindia తో పోలిస్తే..!!
  • 3 years ago
Rohit Sharma needs to improve batting during IPL feels Saba karim
#RohitSharma
#Ipl2021
#Teamindia
#MumbaiIndians


ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్‌కు మరో నాలుగో రోజుల్లో తెరలేవనుంది. యూఏఈ వేదికగా ఆదివారం (సెప్టెంబర్ 19) డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌తో ఈ ధనాధన్ లీగ్ మొదలవ్వనుంది. అయితే ఐపీఎల్‌లో ఐదుసార్లు టైటిల్ గెలిచి సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా గుర్తింపు పొందిన ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ.. బ్యాటింగ్‌లో మాత్రం అంచనాలను అందుకోలేకపోతున్నాడని భారత మాజీ క్రికెటర్ సబా కరీమ్ అభిప్రాయపడ్డాడు.
Recommended