Would be great to see him opening with Rohit Sharma for Mumbai Indians. -Glenn Pocknall
  • 3 years ago
Would be great to see him opening with Rohit Sharma for Mumbai Indians: Devon Conway’s coach Glenn Pocknall
#RohitSharma
#DevonConway
#Mumbaiindians
#Ipl2021
#WtcFinal
#WorldTestChampionship

డెవాన్ కాన్వే.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో మారుమోగుతున్న పేరు. అరంగేట్ర టెస్ట్‌లోనే డబుల్ సెంచరీతో దుమ్మురేపిన ఈ న్యూజిలాండ్ యువక్రికెటర్ నిలకడైన ఆటతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల్లో సూపర్ బ్యాటింగ్‌తో సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. సౌతాఫ్రికా సంతతికి చెందిన డెవాన్ కాన్వే.. ఆ దేశం తరఫున డొమెస్టిక్ క్రికెట్ కూడా ఆడాడు. ఏమైందో ఏమో కానీ 2017లో సౌతాఫ్రికాను వదిలి న్యూజిలాండ్‌కు వచ్చాడు.
Recommended