నిమజ్జనంపై అంతా అయోమయం.. సాగర్ లో నిమజ్జనంపై సర్వత్రా ఆసక్తి!! || Oneindia Telugu

  • 3 years ago
హుస్సేన్ సాగర్ లో నిమజ్జనాలపై సర్వాత్రా ఉత్కంఠ నెలకొంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన విగ్రహాలను సాగర్ లో నిమజ్జనం చేయకూడదని కోర్టు ఉత్తర్యులు అమలులో ఉండడంతో గణేష్ మండపాల నిర్వహకులు నిరుత్సాహాన్న వ్యక్తం చేస్తున్నారు.

There was widespread excitement over the immersions in the Hussain Sagar. Ganesh mandapa Organizers are frustrated with the enforcement of court orders not to immerse idols made of plaster of Paris in the Sagar.
#Telanganacourt
#Ganeshaidols
#Plasterofparis
#Immersion
#Hussainsagar
#Vinayakachavithi