హైదరాబాద్లో మొదలైన గణపతి నిమజ్జనాలు || Immersion of Lord Ganesha Idols Begins in Hyderabad
  • 5 years ago
The immersion of Lord Ganesha idols in Hussain Sagar lake, at other places in the city and in different districts began on Sunday amid tight security.Thousands of devotees marched towards the Tank Bund here following the Ganesha idols on decorated vehicles for the final procession, which marks the conclusion of the 11-day long festival.
#LordGanesha
#Idols
#Immersion
#HussainSagar
#Hyderabad
#youth


హైదరాబాద్ లో నాయక నిమజ్జనం ఘనంగా సాగుతోంది. జంట నగరాల పరిధిలో ట్యాంక్ బండ్ తో పాటు దాదాపు 25 చెరువుల్లో గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. వేలాది విగ్రహాలు నిమజ్జనానికి తరలివెళ్లాయి. భారీగా భక్తులు తరలిరావడంతో ట్యాంక్ బండ్ , ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి.తీన్మార్ డప్పు దరువుల మద్య...డాన్స్ లతో...వినాయకున్ని హుస్సేన్ సాగర్ కి తరలిస్తున్నారు.
Recommended