Skip to playerSkip to main contentSkip to footer
  • 9/9/2021
Sundarangudu Movie Poster Launched by Beemla Naik Singer Kinnera Mogulayya
#Sundarangudu
#KinneraMogulaiah
#Tollywood
#BheemlaNayak


12 మెట్ల కిన్నెర ‘కళాకారుడు కిన్నెర మొగులయ్య ఇటీవల విడుదలైన “భీమ్లా నాయక్” టైటిల్ సాంగ్ లో తన గాత్రదానంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ పాటతో తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా నల్లమల ప్రాంతానికి చెందిన కిన్నెర వాద్య కళాకారుడు మొగులయ్య పేరు “భీమ్లా నాయక్” సాంగ్ తో ఒక్కసారిగా మార్మోగింది. మొగులయ్య తాజాగా కృష్ణ సాయి, మౌర్యాని హీరో హీరోయిన్లుగా నటించిన సుందరాంగుడు మూవీ పోస్టర్ ని లాంచ్ చేశారు.

Category

🗞
News

Recommended