“L A W ” Trailer Launch Event | Kamal Kamaraju,Mouryani | Gagan Gopal Molka | Filmibeat Telugu

  • 6 years ago
L A W movie directed by gopal mulkha has released a trailer today.in this occassion the actress ram chandran & gagan gopal mulka talked on the move.Pooja Ramachandran is an Indian film Actress, who has worked predominantly in Telugu movie industry . #Law
#love
#gopalmulkha
#PoojaRamachandran
#Telugumovieindustry

లా’ (లవ్‌ అండ్‌ వార్‌). గగన్‌ గోపాల్‌ ముల్క దర్శకత్వంలో రమేష్‌ బాబు మున్నా నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని రాజ్‌ కందుకూరి విడుదల చేశారు. ‘‘కమల్‌ హీరోగానే కాదు.. కథ బాగా రావడానికి సహకరించారు. సినిమా బాగుంటే పదిమందికి చెప్పండి.. బాగోకపోతే వందమందికి చెప్పండి... కానీ సినిమాని చూడండి’’ అన్నారు గగన్‌ గోపాల్‌.

Recommended