T20 World Cup ముంగిట Pak జట్టుకి షాక్.. ఇలాంటి పరిస్థితుల్లో ఉండలేం అంటూ..!! || Oneindia Telugu

  • 3 years ago
Misbah-ul Haq, Waqar Younis quit as Pak coaches, confirms PCB
#T20WORLDCUP
#BabarAzam
#Pakcricketboard
#T20WORLDCUP2021
#Misbahulhaq
#WaqarYounis

టీ20 ప్రపంచకప్‌ 2021కు ముందు పాకిస్థాన్ క్రికెట్‌ జట్టుకు భారీ షాక్ త‌గిలింది. సోమవారం మిస్సా ఉల్ హ‌క్‌, వ‌కార్ యూనిస్‌లు కోచింగ్ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకున్నారు. పాక్ క్రికెట్ జ‌ట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్న మిస్సా ఉల్ హ‌క్‌, బౌలింగ్ కోచ్‌గా ఉన్న వ‌కార్ యూనిస్‌లు తమతమ ప‌ద‌వులకు రాజీనామా చేశారు. అక్టోబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు 15 మందితో కూడిన జట్టును పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటించింది. సరిగ్గా రెండు గంటల అనంతరం అంటే.. 2.30కు ఇద్దరు కోచ్‌లు రాజీమానా చేసి పీసీబీకి భారీ షాక్ ఇచ్చారు.

Recommended